అర్థం : పొందలేకపోవడం.
ఉదాహరణ :
అతనికి సమయానికి ధనం లభించకపోవడం వల్ల వస్తువులను కొనుగోలు చేయలేక పోయాడు.
పర్యాయపదాలు : దొరకని, ప్రాప్తించని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఉచితంగా రాకపోవడం
ఉదాహరణ :
అతడి జీవితానికి ప్రాప్తించని వస్తువులను అనుసరించి భాగమిచ్చాడు.
పర్యాయపదాలు : ప్రాప్తించని
ఇతర భాషల్లోకి అనువాదం :
जो प्राप्त न हो सके अथवा जिसे प्राप्त करना उचित न हो।
वह जीवनभर अवेद्य वस्तुओं के पीछे भागता रहा।అర్థం : ప్రాప్తం లేకపోవుట.
ఉదాహరణ :
శ్రమించే వ్యక్తికి ప్రపంచంలో లభించనిది ఏదీ లేదు.
పర్యాయపదాలు : దొరకని, ప్రాప్తించని, లభ్యంకాని
ఇతర భాషల్లోకి అనువాదం :