పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి లగెత్తు అనే పదం యొక్క అర్థం.

లగెత్తు   క్రియ

అర్థం : భూమిపై వెళ్ళే వస్తువులలో అతివేగంగా వెళ్ళడం

ఉదాహరణ : కొరడా పడిన వెంటనే గుర్రం గాలిలో ఎగిరింది

పర్యాయపదాలు : గాలిలోఎగురు, పరుగెత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

स्थल पर चलनेवाली वस्तुओं का खूब तेज़ चलना।

चाबुक लगते ही घोड़ा उड़ा।
उड़ना, हवा से बातें करना

లగెత్తు   క్రియా విశేషణం

అర్థం : గుర్రము పరిగెత్తినట్లు.

ఉదాహరణ : దొంగను పట్టుకోవడం కోసం వాడు పరుగెత్తాడు.

పర్యాయపదాలు : ఉరుకు, పరుగు


ఇతర భాషల్లోకి అనువాదం :

घोड़े की तेज़ चाल की तरह तेज़।

चोर को पकड़ने के लिए वह सरपट दौड़ा।
बगछुट, बगटुट, बे-तहाशा, बेतहाशा, सरपट

In a swift manner.

She moved swiftly.
fleetly, swiftly