అర్థం : పిండి, చక్కెరతో చేసే చిన్న చిన్న బిళ్ళలుగా ఉండే ఒక విధమైన విదేశీ పిండి వంటకం
ఉదాహరణ :
పిల్లవాడు బిస్కట్టు తింటున్నాడు.
పర్యాయపదాలు : బిస్కట్టు, బిస్కెట్, బిస్కెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
Small round bread leavened with baking-powder or soda.
biscuit