పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రెండోజన్మ అనే పదం యొక్క అర్థం.

రెండోజన్మ   నామవాచకం

అర్థం : జన్మించి చనిపోయి మరలా జన్మించడం

ఉదాహరణ : ఈ జన్మలో మంచి పనులు చేస్తే రెండో జన్మలో మంచిగా వుంటుంది.

పర్యాయపదాలు : జన్మాంతరం, పునర్జన్మ


ఇతర భాషల్లోకి అనువాదం :

दूसरा जन्म।

इस जन्म में अच्छे कर्म करने पर जन्मान्तर भी अच्छा होता है।
जन्मांतर, जन्मान्तर, परजन्म

అర్థం : రెండోసారి జన్మించడం

ఉదాహరణ : రెండో జన్మలోనైనా వారు తమ పనిని పూర్తి చేయాలి.


ఇతర భాషల్లోకి అనువాదం :

ब्राह्मण, क्षत्रिय और वैश्य जिनका यज्ञोपवीत संस्कार के समय फिर से जन्म लेना माना जाता है।

द्विज को अपने कर्मों का पालन करना चाहिए।
द्विज, द्विजाति