పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రెండవ అనే పదం యొక్క అర్థం.

రెండవ   విశేషణం

అర్థం : మొదటి భార్య లేక భర్త చనిపోయిన తర్వాత రెండవ వివాహం చేసుకున్నవాడు (స్త్రీ లేదా పురుషుడు)

ఉదాహరణ : నిర్మలా వివాహం తన కంటె రెండింతల వయసుగల రెండవ పెళ్ళికొడుకుతో జరిగింది.

పర్యాయపదాలు : రొండవ


ఇతర భాషల్లోకి అనువాదం :

पहली पत्नी या पति के मर जाने पर दूसरा विवाह करने वाला ( पुरुष या स्त्री)।

निर्मला की शादी उससे दूने उम्र के दुहाजू व्यक्ति से कर दी गई।
दिधिषू, दिधीषू, दुहाजू, दुहेजवाँ, दुहेजिया, दुहेजू

అర్థం : దానిని విడిచి మరొకరు లేదా ఇతరులు

ఉదాహరణ : జనాభా పెరుగుదలతో పాటు ఇతర సమస్యలు కూడా వస్తున్నాయి. నాతోపాటు మరొకరు కూడా ఉన్నారు.

పర్యాయపదాలు : మరొక, వేరొక


ఇతర భాషల్లోకి అనువాదం :

इसको छोड़कर कोई और या दूसरा।

बढ़ती हुई जनसंख्या की समस्या के साथ अन्य समस्याएँ भी खड़ी हो गई हैं।
मेरे साथ और लोग भी हैं।
अन्न, अन्य, अपर, अवर, आन, इतर, और, कोई और, दीगर, दूसरा

Not the same one or ones already mentioned or implied.

Today isn't any other day.
The construction of highways and other public works.
He asked for other employment.
Any other person would tell the truth.
His other books are still in storage.
Then we looked at the other house.
Hearing was good in his other ear.
The other sex.
She lived on the other side of the street from me.
Went in the other direction.
other

అర్థం : అంకెల్లో ఒకటి తర్వాత వచ్చే స్థానం

ఉదాహరణ : సరితా యొక్క పేరు ఈ పట్టికలో రెండోవ స్థానంలో ఉంది.

పర్యాయపదాలు : 2 వ


ఇతర భాషల్లోకి అనువాదం :

गणना में दो के स्थान पर आने वाला।

सरिता का नाम इस सूची में दूसरे स्थान पर है।
2रा, दूसरा, द्वितीय, २रा

Coming next after the first in position in space or time or degree or magnitude.

2d, 2nd, second