అర్థం : బరువులు మోసే సమయంలో తలకు కట్టుకున్న గుడ్డ
ఉదాహరణ :
రైతు బరువును మోయడం కొరకు తలపై తలపాగా పెట్టుకున్నాడు.
పర్యాయపదాలు : తలపాగా
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తుడుచుకోవడానికి ఉపయోగించే వస్త్రం
ఉదాహరణ :
అతడు మొహాన్ని టవల్‍తో తుడుచుకుంటున్నాడు
పర్యాయపదాలు : అంగవస్త్రం, టవలు, తువ్వాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
A rectangular piece of absorbent cloth (or paper) for drying or wiping.
towelఅర్థం : ముఖం మొదలైనవి తుడుచుకునే వస్త్రం
ఉదాహరణ :
సీత తనకొరకు చాలా అందమైన ఒక రుమాలు కొన్నది.
పర్యాయపదాలు : చేతిగుడ్డ
ఇతర భాషల్లోకి అనువాదం :
A square piece of cloth used for wiping the eyes or nose or as a costume accessory.
handkerchief, hankey, hankie, hanky