పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రిక్షా అనే పదం యొక్క అర్థం.

రిక్షా   నామవాచకం

అర్థం : ఇద్దరు కుర్చొనేటటువంటి ఒక బండి సైకిల్ లాంటిది

ఉదాహరణ : ఈ రోజుల్లో సాంకేతిక యుగంలో కూడా కోలకత్తా రోడ్లపైన కొంత మంది ప్రజలు రిక్షాలు లాగుతూ కనబడుతున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

दो पहियों की सवारी गाड़ी जिसे एक आदमी पैदल ही खींचता है।

आज के वैज्ञनिक युग में भी कोलकता की सड़कों पर कुछ लोगों को रिक्शा खींचते हुए देखा जा सकता है।
नरयान, रिक्शा, हाथ रिक्शा, हाथ-रिक्शा

A small two-wheeled cart for one passenger. Pulled by one person.

jinrikisha, ricksha, rickshaw

అర్థం : మూడు చక్రాల బండి చిన్నగా ప్రయానించేది దిన్ని పేదవారు సైకిల్ వలెపెడ్‍లు తొక్కుతూ నడుపుతారు

ఉదాహరణ : వృద్దుడు రిక్షా నడుపుతున్న సమయంలో గసపోస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

तीन पहियों की एक छोटी सवारी गाड़ी जिसे आदमी साइकिल की तरह पैडल मारकर चलाता है।

वृद्ध रिक्शा चालक रिक्शा चलाते समय हाँफ रहा था।
रिक्शा

అర్థం : మూడు చక్రాల బండి ఒక యంత్రం ద్వారా నడిచే బండి

ఉదాహరణ : ముంబాయిలో అధిక శాతం రోడ్లపైన రిక్షాలు కన్పిస్తున్నాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

तीन पहियों की एक यंत्रचालित सवारी गाड़ी।

आई आई टी पवई से अंधेरी जाने के लिए हमने एक रिक्शा लिया।
मुम्बई की अधिकांश सड़कों पर रिक्शे ही रिक्शे नजर आते हैं।
आटो, आटो रिक्शा, ऑटो, ऑटो रिक्शा, ऑटो-रिक्शा, रिक्शा

A conveyance that transports people or objects.

vehicle