అర్థం : లిఖితము.
ఉదాహరణ :
అతనునిరక్షరాశ్యత పై వ్రాసిన వ్రాత ఈరోజు సమాచార పత్రికలో ముద్రించబడింది
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : భావాలను అక్షరరూపంలో తెలపడం.
ఉదాహరణ :
హిందీ దేవనాగరి లిపిలో రాయబడుతుంది
పర్యాయపదాలు : అక్షరవిన్యాసం, లిపి, లేఖనం
ఇతర భాషల్లోకి అనువాదం :
A particular orthography or writing system.
script