పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రాణువ అనే పదం యొక్క అర్థం.

రాణువ   నామవాచకం

అర్థం : ఒక రకమైన సైనికులు, వీరు భూమి మీద యుద్ధం చేస్తారు.

ఉదాహరణ : మా అన్న కాల్బలంలో ఉన్నతపదవిలో ఉన్నారు.

పర్యాయపదాలు : కాల్బలం, దళం, పటాలం, బలగం, మిలటరీ, సేన


ఇతర భాషల్లోకి అనువాదం :

वह सेना जो थल पर रहकर मार करती है या जमीनी कार्यवाही करती है।

मेरे बड़े भाई थल सेना में एक उच्च पद पर आसीन हैं।
आर्मी, थल सेना, थल-सेना, थलसेना, मिलिटरी, मिलिट्री, मिलेटरी, मिलेट्री, स्थल सेना

A force that is a branch of the armed forces.

armed service, military service, service