అర్థం : ఇష్టం లేకపోవడం.
ఉదాహరణ :
అతనికి ప్రపంచంపైన కోరికలేదు.
పర్యాయపదాలు : ఆసక్తి లేని, కోరికలేని, వైరాగ్యంతో కూడిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Showing lack of emotional involvement.
Adopted a degage pose on the arm of the easy chair.