పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రసిక అనే పదం యొక్క అర్థం.

రసిక   నామవాచకం

అర్థం : గాయం లేదా కోసుకొనుట ద్వారా మనిషి శరీరం నుండి కారే స్రావం లేదా చెట్ల బెరడులను కోసినప్పుడు వచ్చే నీరులాంటి పదార్థం

ఉదాహరణ : అతనికి తగిలిన గాయం నుండి చీము కారుతున్నది.

పర్యాయపదాలు : చీము, రసి


ఇతర భాషల్లోకి అనువాదం :

चोट लगने या कटने आदि पर प्राणियों या पेड़-पौधों के अंगों से स्रावित, पानी की तरह का एक तरल पदार्थ।

उसके घाव से पंछा निकल रहा है।
पंछा

A functionally specialized substance (especially one that is not a waste) released from a gland or cell.

secretion