పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రష్యన్ అనే పదం యొక్క అర్థం.

రష్యన్   నామవాచకం

అర్థం : రష్యాలో నివసించువాడు

ఉదాహరణ : అనేక మంది రష్యన్‍లు నాకు మంచి స్నేహితులు రష్యన్‍లు మా దేశ వైభవాన్ని చూడడానికి వచ్చారు.

పర్యాయపదాలు : రష్యన్ నివాసి, రష్యన్ వాసి, రష్యా దేశస్థుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

रूस देश में रहनेवाला व्यक्ति।

कई रूसी मेरे अच्छे मित्र हैं।
रशियन, रुसी, रूस वासी, रूस-वासी, रूसवासी, रूसी

A native or inhabitant of Russia.

russian

రష్యన్   విశేషణం

అర్థం : రష్యా దేశానికి సంబంధించిన

ఉదాహరణ : రష్యా సంస్కృతి మన సంస్కృతికి భిన్నంగా ఉంటుంది రష్యన్ క్రీడాకారుడు మా ఊరికి వచ్చాడు.

పర్యాయపదాలు : రష్యా దేశస్తుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

रूस देश का या वहाँ के निवासी, भाषा, संस्कृति इत्यादि से संबंधित।

रूसी संस्कृति हमारी संस्कृति से भिन्न है।
मेरे मित्र ने एक रूसी महिला से शादी की है।
रशियन, रुसी, रूसी

Of or pertaining to or characteristic of Russia or its people or culture or language.

Russian dancing.
russian

అర్థం : రష్యా దేశములో నివశించువాడు

ఉదాహరణ : నా మిత్రుడు ఒక రష్యన్ మహిళను వివాహమాడాడునాకు ఒక రష్యన్ మిత్రుడు ఉన్నాడు.

పర్యాయపదాలు : రష్యా దేశస్థుడు, రష్యా నివాసి, రష్యా వాసి