పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి యాచించు అనే పదం యొక్క అర్థం.

యాచించు   క్రియ

అర్థం : దరిద్రులు ఏపని చేయలేని స్థితిలో పొట్ట కూటి కోసం చేసే పని

ఉదాహరణ : అతడు శ్యామ్ మందిర ద్వారంలో బిక్షమెత్తుకుంటున్నాడు.

పర్యాయపదాలు : అడుక్కొను, అర్ధించు, జొగ్గుకొను, తిరిపమడుగు, తిరిపెమెత్తు, పిరికమడుగు, బిక్షమెత్తు, బిక్షించు, ముష్టెత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी दरिद्र का दीनता दिखाते हुए उदरपूर्ति के लिए कुछ माँगना।

वह शाम को मंदिर के द्वार पर भीख माँगता है।
भिक्षा माँगना, भीख माँगना

Ask to obtain free.

Beg money and food.
beg

అర్థం : ఇది కావాలని చెప్పడం

ఉదాహరణ : గ్రామవాసీయులు పోలీసులను విడిచి పెట్టమని అడుగుతున్నారు.

పర్యాయపదాలు : అడుగు, ఆశించు, ప్రశ్నించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात, काम आदि को पूरा करने के लिए कहना या दबाव डालना।

गाँववाले थानेदार की बर्खास्तगी की माँग कर रहे थे।
माँग करना, मांग करना

Request urgently and forcefully.

The victim's family is demanding compensation.
The boss demanded that he be fired immediately.
She demanded to see the manager.
demand

యాచించు   క్రియా విశేషణం

అర్థం : అవసరం కోసం ఇతరుల దగ్గర చేయి చాచడం

ఉదాహరణ : నేను ఈ వస్తువును అడుక్కొని తీసుకొచ్చాను.

పర్యాయపదాలు : అడుక్కొను, ఆశించు, బిక్షం, ముష్టి


ఇతర భాషల్లోకి అనువాదం :

माँग करके या याचना द्वारा।

मैं यह वस्तु माँगकर लाया हूँ।
माँगकर, याचिततः

On the occasion of a request.

Advice was free for the asking.
for the asking, on request