పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి యజ్ఞోపవీతం అనే పదం యొక్క అర్థం.

యజ్ఞోపవీతం   నామవాచకం

అర్థం : ఒక పవిత్రమైన సూత్రం ఉపనయన సంస్కారం చేసి వేసేది

ఉదాహరణ : పంతులుగారు లావుదైన యజ్ఞోపవీతం ధరించియున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह पवित्र सूत्र जो उपनयन संस्कार के बाद ब्राह्मण या क्षत्रिय बालक धारण करते हैं।

पंडितजी मोटा जनेऊ धारण किए हुए थे।
उपवीत, जनेऊ, ब्रह्मसूत्र, यज्ञसूत्र, यज्ञोपवीत, सावित्र

అర్థం : బ్రాహ్మణులకు ఒడుగు చేసి వేసేది

ఉదాహరణ : పండితులు గారు యజ్ఞోపవీతం ధరించియున్నారు.

పర్యాయపదాలు : జంజెం


ఇతర భాషల్లోకి అనువాదం :

चोटी और यज्ञोपवीत।

पंडितजी शिखा-सूत्र धारण किए हुए थे।
शिखा-सूत्र, शिखासूत्र