పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మోసంగించు అనే పదం యొక్క అర్థం.

మోసంగించు   క్రియ

అర్థం : ఎవరినైన తమ అబద్ధమైన వ్యవహారంతో భ్రమలో పడవేయుట

ఉదాహరణ : దొంగ పరారు కావటం కోసం కానిస్టేబుల్‍ని మోసం చేశాడు.

పర్యాయపదాలు : మభ్యపెట్టు, మాయచేయు, మోసం చేయు, మోసపుచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को अपने झूठे व्यवहार से भ्रम में डाल देना।

चोर फ़रार होने के लिए सिपाही को चकमा दिया।
चकमा देना, झाँसा देना, झांसा देना

Deceive somebody.

We tricked the teacher into thinking that class would be cancelled next week.
flim-flam, fob, fox, play a joke on, play a trick on, play tricks, pull a fast one on, trick