పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మొండిచేయు అనే పదం యొక్క అర్థం.

మొండిచేయు   క్రియ

అర్థం : మొండిపట్టుదలతో ఉండటం

ఉదాహరణ : అతడు పెళ్లి పండపములో వరకట్నం కోసం హఠం చేస్తున్నారు

పర్యాయపదాలు : మకురుతనముచేయు, హఠంచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

Refuse to comply.

balk, baulk, jib, resist

అర్థం : నిరుపయోగమైన వాదవివాదాలు చేయడం

ఉదాహరణ : వాడు ఇంట్లో కూర్చొని మొండి చేస్తున్నాడు.

పర్యాయపదాలు : తొండిచేయు, వితండవాదం చేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यर्थ का वाद विवाद करना या कहा सुनी करना।

वह घर में बैठकर वितंडा कर रहा है।
दलीलबाज़ी करना, बाल की खाल निकालना, वितंडा करना

Have an argument about something.

argue, contend, debate, fence

అర్థం : ఏదైనా ఒక వస్తువు కొరకు పిల్లలు లేదా స్త్రీలవలె మాట వినకుండా అల్లరి చేయడం

ఉదాహరణ : దేవిక తన యొక్క మాటను ఒప్పుకోమని అమ్మ దగ్గర మారాంచేస్తోంది

పర్యాయపదాలు : పెంకముచేయు, మకురుచేయు, మారాంచేయు, ముకురుతనంచేయు, హఠంచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज़ के लिए बालकों या स्त्रियों की तरह हठ करना।

देविका अपनी हर बात मनवाने के लिए माँ के सामने मचलती है।
मचलना