పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మైదానం అనే పదం యొక్క అర్థం.

మైదానం   నామవాచకం

అర్థం : ఖాళీగా ఉన్న ప్రదేశం

ఉదాహరణ : పిల్లవాడు మైదానంలో ఆడుకుంటున్నాడు.

పర్యాయపదాలు : ఆటస్థలం

అర్థం : రెండు నదుల మధ్య ఉండే భూభాగం

ఉదాహరణ : మైదానం అత్యధిక సారవంతాన్ని కలిగి ఉంటుంది.

పర్యాయపదాలు : డెల్టా భూమి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह त्रिकोणीय भू-भाग जो दो नदियों के बीच में पड़ता है।

दोआब अत्यधिक उपजाऊ होता है।
अंतर्वेद, अन्तर्वेद, दो आब, दो आबा, दो-आब, दो-आबा, दोआब, दोआबा, दोन

అర్థం : నలువైపుల గోడలతో నిర్మించిన ప్రదేశం

ఉదాహరణ : పిల్లలు ఆవరణంలో ఆడుకుంటున్నారు.

పర్యాయపదాలు : ఆరుబైట, ఆవరణం, ప్రాంగణం, బైలుభూమి, స్థలం


ఇతర భాషల్లోకి అనువాదం :

दीवार आदि से घिरा हुआ स्थान।

बच्चे अहाते में खेल रहे हैं।
अहाता, आवेष्ट, घेरा, बाड़ा, हाता

An enclosure of residences and other building (especially in the Orient).

compound

అర్థం : ఖాళీ స్థలం

ఉదాహరణ : తెల్లవారుజామున ఆరుబయట తిరగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనం.

పర్యాయపదాలు : ఆరుబయట, బయటిమైదానం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जो ऊपर से खुला हो।

सुबह सुबह खुली जगह में टहलना सेहत के लिए फायदेमंद होता है।
अनाच्छादित स्थान, उघरारा, उछीर, खुला, खुला स्थान, खुली जगह

మైదానం   విశేషణం

అర్థం : సముద్రం లేదా నది దగ్గర వుండే ఖాళీ ప్రదేశం

ఉదాహరణ : నేను భారతదేశంలోని మైదాన ప్రాంతంలో నివసించేవాన్ని.


ఇతర భాషల్లోకి అనువాదం :

मैदान का या मैदान संबंधी।

मैं भारत के मैदानी क्षेत्र का रहनेवाला हूँ।
मैदानी