సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పళ్లతో కొంచెం కొంచెం తినడం
ఉదాహరణ : పొలంలో మేకలు చెట్లలోని ఆకులను మేస్తున్నాయి
పర్యాయపదాలు : కొరుకు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
थोड़ा-थोड़ा काटकर खाना।
అర్థం : పశువులు ఆకలి తీర్చుకొనుటకు చేసేపని
ఉదాహరణ : ఆవు పొలంలో గడ్డి మేస్తున్నది
పర్యాయపదాలు : తిను, బొక్కు, మెక్కు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
पशुओं का चारागाह,खेत आदि में उगी हुई घास आदि खाना।
Feed as in a meadow or pasture.
అర్థం : ఆకలి తీర్చుకోవడనికి చేసే పని
ఉదాహరణ : నేను బోజనశాలలో రొట్టె తిన్నాను
పర్యాయపదాలు : ఆరగించు, ఆహరించు, కతుకు, గతుకు, తిను, నములు, బోంచేయు, భుజించు
అర్థం : మాటలతో విసుగుపుట్టించడం
ఉదాహరణ : ఈరోజు వాడు నా మెదడును తినేశాడు
పర్యాయపదాలు : తిను
बातों आदि से तंग करना।
To cause inconvenience or discomfort to.
ఆప్ స్థాపించండి