పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మేధావి అనే పదం యొక్క అర్థం.

మేధావి   నామవాచకం

అర్థం : తెలివితేటలు ఉన్న వాడు.

ఉదాహరణ : బుద్దిమంతుల సాంగత్యంలో ఉండి ఉండి మీరు కూడా బుద్దిమంతులైపోతారు.

పర్యాయపదాలు : చతురుడు, తేజోవంతుడు, ప్రతిభావంతుడు, బుద్దిమంతుడు, బుద్ధిశాలి, మతిమంతుడు, మనీషి, మేధావంతుడు, వివేకవంతుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

A person who uses the mind creatively.

intellect, intellectual

మేధావి   విశేషణం

అర్థం : స్మరణ శక్తి ఎక్కువగా వున్నటువంటి

ఉదాహరణ : ఈ తెలివైన బాలుడు విద్యాలయానికి గౌరవం.

పర్యాయపదాలు : తెలివైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसकी स्मरण-शक्ति तीव्र हो।

वह जहीन बालक विद्यालय का गौरव था।
जहीन, ज़हीन

Mentally nimble and resourceful.

Quick-witted debater.
Saved an embarrassing situation with quick-witted tact.
quick-witted

అర్థం : బుద్దిబలంగల

ఉదాహరణ : సమాజానికి ఒక కొత్త దిశను ఇవ్వడంలో తెలివైన వ్యక్తుల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది.

పర్యాయపదాలు : జ్ఞానముకలిగిన, తెలివైన, ప్రతిభావంతమైన, విజ్ఞానవంతుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

जो केवल बुद्धिबल से जीविका उपार्जन करता हो।

समाज को एक नई दिशा देने में बुद्धिजीवी व्यक्तियों का बहुत बड़ा हाथ होता है।
बुद्धिजीवी