పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మేత అనే పదం యొక్క అర్థం.

మేత   నామవాచకం

అర్థం : పశు_పక్షులు తినే ఆహారము.

ఉదాహరణ : అతను కోడిపుంజుకు ఆహారం వేస్తున్నాడు రైతు ఎద్దులకు మేత వేయడానికి వెళ్ళాడు.

పర్యాయపదాలు : ఆహారం


ఇతర భాషల్లోకి అనువాదం :

पशु-पक्षियों को दी जाने वाली खाद्य वस्तु।

वह मुर्गी को चारा डाल रहा है।
किसान बैलों के लिए चारा लाने गया है।
चारा

Food for domestic livestock.

feed, provender

అర్థం : ఏదైనా పక్షిని లేదా జంతువుని పట్టుకోవడానికి వేసేఆహారం

ఉదాహరణ : వేటగాడు ఎరవేసిన తర్వాత చెట్టువెనక దాక్కున్నాడు.

పర్యాయపదాలు : ఎర


ఇతర భాషల్లోకి అనువాదం :

आखेट के समय शिकार को लुभाने के लिए उसके आस-पास डाला जाने वाला चारा।

शिकारी चारा डालने के बाद पेड़ के पीछे छिप गया।
आखेट चारा, चारा

అర్థం : పశువులు తినే గడ్డి మరియు తౌడు

ఉదాహరణ : అతను ఆవు కోసము మేత తీసుకురావడానికి వెల్లాడు.

పర్యాయపదాలు : గడ్డి, గాసము, గ్రాసము


ఇతర భాషల్లోకి అనువాదం :

पशुओं के खाने की घास, भूसा आदि।

वह गाय के लिए चारा लाने गया है।
अलफ, घास भूसा, घास-भूसा, चारा, रातिब, लेहना

Grass mowed and cured for use as fodder.

hay

అర్థం : పశువులు మొదలైన వాటికి తినడానికి పెట్టే గడ్డి

ఉదాహరణ : రామదీన్ పొలంలో మేత కోస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

पशुओं को खिलाने के लिए खेत में बोए गए बाजरे आदि।

रामदीन खेत में चरी काट रहा है।
चरी