సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : వేళ్ళతో వంపుతిప్పడం
ఉదాహరణ : నీరజ్ తప్పు చేయడం వలన ఉపాధ్యాయుడు అతని చెవిని మెలిపెట్టాడు
పర్యాయపదాలు : నలుపు, పిండు, మెలిపెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
घुमाव या बल देना।
Turn like a screw.
అర్థం : మడత పడేలా తిప్పడం
ఉదాహరణ : తప్పు చేశాడని గురువు గారు పిల్లాడి చెవిని మెలితిప్పాడు
अंगुलियों से दबाते हुए रगड़ना।
Move over something with pressure.
ఆప్ స్థాపించండి