అర్థం : మెడ దగ్గర చాతికి పైన ధనుస్సు ఆకారంలో ఉండే రెండు ఎముకలు
ఉదాహరణ :
ఆమె కుడివైపు మెడ ఎముక విరిగింది.
పర్యాయపదాలు : మెడ ఎముక
ఇతర భాషల్లోకి అనువాదం :
गले के पास छाती के ऊपर की दोनों धन्वाकार हड्डियाँ।
उसकी दाहिनी हँसली टूट गयी है।అర్థం : మెడలో ధరించే ఆభరణం
ఉదాహరణ :
మా అమ్మమ్మ మెడలో వెండి కంటె ఎప్పుడూ ధరించి ఉంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Jewelry consisting of a cord or chain (often bearing gems) worn about the neck as an ornament (especially by women).
necklace