అర్థం : ఎక్కువ ఒత్తిడి కలిగించినపుడు అణిగిపోయేది
ఉదాహరణ :
అది అతి మెత్తని మామిడి
పర్యాయపదాలు : అతి మెత్తని, బాగా మెత్తని
ఇతర భాషల్లోకి అనువాదం :
Yielding readily to pressure or weight.
softఅర్థం : నున్నని మరియు మృధువైన
ఉదాహరణ :
పిల్లలయొక్క మృధువైన చెక్కిలిని ఎవరూ మోహించలేరు
పర్యాయపదాలు : మెత్తదైన, సుకుమారమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : శాంతి స్వభావం కలిగి ఉండుట.
ఉదాహరణ :
గాంధీగారు కోమలమైన స్వభావం కలవాడు.
పర్యాయపదాలు : కోమలతగల, కోమలమైన, సుకుమారమైన
ఇతర భాషల్లోకి అనువాదం :