పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మూతబడిన అనే పదం యొక్క అర్థం.

మూతబడిన   విశేషణం

అర్థం : లోపలినుండి వెలుపలకు, వెలుపలనుండి లోపలికిరాలేని స్థితి

ఉదాహరణ : వసతిగృహము యొక్క ముఖ్యద్వారము రాత్రి ఎనిమిది గంటలకే మూతబడుతుంది.

పర్యాయపదాలు : మూసివేసిన


ఇతర భాషల్లోకి అనువాదం :

(किवाड़, ढकना आदि ) जो ऐसी स्थिति में हो जिससे कोई वस्तु अंदर से बाहर या बाहर से अंदर न जा सके।

चौकीदार ने छात्रावास के बंद मुख्य द्वार को खोला।
बंद, बन्द