అర్థం : లోపలి వస్తువులు బయటకు కనిపించకుండా గుమ్మానికి కట్టే గుడ్డ
ఉదాహరణ :
ఆ ఇంటి తలుపుకు చిరిగిన ముసుగు వ్రేలాడుతూ ఉంది.
పర్యాయపదాలు : తెర, పరదా, ముసుగు గుడ్డ
ఇతర భాషల్లోకి అనువాదం :
आड़ करने के लिए लटकाया हुआ कपड़ा आदि।
उसके दरवाजे पर एक जीर्ण पर्दा लटक रहा था।అర్థం : చీర, మొదలైన వాటితో తల నుండి ముఖాన్ని కనిపించకుండా వేసుకొనేది
ఉదాహరణ :
స్త్రీలు కొత్త పెళ్లి కూతురిని తన ముసుగునెత్తి చూస్తున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మహమ్మదీయ స్త్రీలు తమ బాహ్య రూపాన్ని బయటికి కనిపించకుండా పైన ధరించే వస్త్రము
ఉదాహరణ :
ఎక్కువశాతం మహమ్మదీయ స్త్రీలు బురకా ధరిస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :