పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ముక్కెర అనే పదం యొక్క అర్థం.

ముక్కెర   నామవాచకం

అర్థం : ముక్కుకు పెట్టుకునే ఆభరణం

ఉదాహరణ : ముక్కు రంధ్రం పూడిపోకుండా వుండటం కోసం పుష్పా ముక్కుకి పుడక పెట్టుకుంది.

పర్యాయపదాలు : పుడక, ముక్కుపుడక


ఇతర భాషల్లోకి అనువాదం :

घास आदि का पतला कड़ा डंठल।

कान के छेद बंद न हो इसलिए पुष्पा ने उनमें सींक डाल रखी है।
तीली, सींक

అర్థం : చెవుకు, ముక్కుకు ధరించే ఒక ఆభరణం

ఉదాహరణ : శీలా చెవులకు ముక్కెరలు ధరించింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

कान या नाक में पहनने का एक गहना।

शीला कानों में मुरकी पहनी है।
मुरकी

అర్థం : ముక్కుకు వేసుకునే ఒక ఆభరణం

ఉదాహరణ : వదినగారి ముక్కుకు ఉన్న ముక్కుపుడక చాలా అందంగా వుంది.

పర్యాయపదాలు : ముక్కుపుడక


ఇతర భాషల్లోకి అనువాదం :

नाक या कान में पहनने का एक गहना।

भाभी के नाक की नई फूली बहुत अच्छी लग रही है।
फूल, फूली

Ornament consisting of a circular rounded protuberance (as on a vault or shield or belt).

rivet, stud