సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పెదవులకు పైన వుండి శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడేది
ఉదాహరణ : అతనికి ముక్కులో నుండి అస్పష్టమైన ధ్వని వస్తున్నది.
పర్యాయపదాలు : గంధనాళి, నాసిక
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
होठों के ऊपर की सूँघने और साँस लेने की इंद्रिय।
అర్థం : మలవిసర్జనను బలవంతంగా చేయడానికి చేసే పని
ఉదాహరణ : మలబద్దకంతో రోగి ఎక్కువగా ముక్కుతున్నాడు
मल त्याग के लिए पेट की वायु नीचे दबाना।
ఆప్ స్థాపించండి