పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ముంగిలి అనే పదం యొక్క అర్థం.

ముంగిలి   నామవాచకం

అర్థం : ఇంటి మధ్యలో వుండే ఖాళీ ప్రదేశం

ఉదాహరణ : పిల్లాడు ఇంటి తలవాకిలి దగ్గర ఆడుకుంటున్నాడు.

పర్యాయపదాలు : ఆరుబయట, ఇంటిబయట, తలవాకిలి


ఇతర భాషల్లోకి అనువాదం :

घर के बीच का खुला भाग।

बच्चे आँगन में खेल रहे हैं।
अँगनई, अँगना, अँगनाई, अँगनैया, अंगन, अंगनई, अंगना, अंगनाई, अंगनैया, अजिर, आँगन, आंगन, चौक, प्रांगण, सहन

అర్థం : ఇంటి ముందర భాగం

ఉదాహరణ : “అతడు వసారాలో కూర్చోని పుస్తకం చదువుతున్నాడు

పర్యాయపదాలు : వసారా, వాకిలి


ఇతర భాషల్లోకి అనువాదం :

दरवाजे के सामने या छत पर का छायादार स्थान।

वह बरसाती में बैठकर पुस्तक पढ़ रहा है।
प्रघण, प्रघन, बरसाती

A structure attached to the exterior of a building often forming a covered entrance.

porch