అర్థం : పొడువు కొలిచే సాధనం
ఉదాహరణ :
చొక్కా కుట్టడానికి ఒకటిన్నార మీటరు గుడ్డ అవసరం వస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇల్లు, ప్యాక్టరీలో మొదలైన వాటిలో విద్యుత్ వినియోగాన్ని చూపించే యంత్రం
ఉదాహరణ :
మా ఇంటిలో రెండు విద్యుత్ మీటర్లు ఉన్నాయి.
పర్యాయపదాలు : కరెంటుమీటరు, విద్యుత్ మీటరు
ఇతర భాషల్లోకి అనువాదం :
घरों या कारख़ानों आदि में खर्च होनेवाली बिजली नापने का यंत्र।
मेरे घर में दो मीटर लगे हैं।అర్థం : ఒక యంత్రం ఇంటిలోకి వచ్చే నీటిని కొలిచే పరికరం
ఉదాహరణ :
ట్యాంక్ లోని మీటరు చెడిపోయింది.
పర్యాయపదాలు : నీటిపరికరం, నీటిమీటరు
ఇతర భాషల్లోకి అనువాదం :
Meter for measuring the quantity of water passing through a particular outlet.
water meter