పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మిహిక అనే పదం యొక్క అర్థం.

మిహిక   నామవాచకం

అర్థం : శీతకాలంలో దట్టంగా వ్యాపించే గాలిలోని సూక్ష్మమైన జల కణం

ఉదాహరణ : శీతాకాలంలో అంతట పొగమంచు వ్యాపించటం వలన రాకపొకలకు ఇబ్బంది కలుగుతుంది.

పర్యాయపదాలు : అవశ్య, ఈము, తుషారం, తుహినం, ధూమిక, నభారేణువు, నిశాపుష్పం, నిహారం, పొగమంచు, భస్మతూలం, మహిక, రజనీజలం, రతాంధ్రి, రాత్రిజలం, శిశిరం, హిమం, హిమిక, హేమం


ఇతర భాషల్లోకి అనువాదం :

वायु में जल के अत्यंत सूक्ष्म कणों के समूह जो ठंडक पाकर जम जाते हैं और धीरे-धीरे भूमि पर उतरते हैं।

जाड़े के दिनों में चारों ओर कोहरा छाया रहता है जिससे यातायात में परेशानी होती है।
कुहरा, कुहासा, कूहा, कोहरा, नभोरेणु, निहार, नीहार, मिहिका

Droplets of water vapor suspended in the air near the ground.

fog