పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మినుములు అనే పదం యొక్క అర్థం.

మినుములు   నామవాచకం

అర్థం : ఇడ్లీ, దోసెలు చేయడానికి బియ్యంతోపాటు ఉపయోగించే పప్పు

ఉదాహరణ : మినప పప్పులో అధిక మోతాదు పోషక విలువలు లభిస్తాయి.

పర్యాయపదాలు : ఉద్దిపప్పు, ఉద్దిబేడలు, ఉద్దులు, మినపపప్పు, మినప్పప్పు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक अनाज जिसकी दाल खायी जाती है।

उड़द में अधिक मात्रा में पोषक तत्व पाये जाते हैं।
उड़द, उड़दी, उरद, उर्द, धान्यवीर, नंदी, नन्दी, माष, वृषाकार, वृष्य

Edible seeds of various pod-bearing plants (peas or beans or lentils etc.).

pulse

అర్థం : ఇడ్లీ మరియు దోశలకు వాడే పప్పు

ఉదాహరణ : రైతు మినపపప్పు పంటను కోత కోస్తున్నాడు.

పర్యాయపదాలు : ఉద్ది పప్పు, మినప పప్పు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक पौधा जिसकी फलियों से प्राप्त बीज दाल के रूप में खाये जाते हैं।

किसान उड़द की कटाई कर रहा है।
उड़द, उड़दी, उरद, उर्द, धान्यवीर, माष, वृषाकार