సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఇంటి పై ప్రదేశం లేదా ఇంటి పై వసార
ఉదాహరణ : పిల్లలు మేడ పైన ఆడుకుంటున్నారు.
పర్యాయపదాలు : పైకప్పు, మేడ, సింహద్వారం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
घर का ऊपरी भाग जो नीची दीवार से घिरा होता है।
అర్థం : ధనవంతులు నివసించు పెద్దపెద్ద ఇళ్ళు.
ఉదాహరణ : ధనికులు నివసించుటకు భవనాలను నిర్మిస్తారు.
పర్యాయపదాలు : గొప్పయిల్లు, బంగళా, బంగ్లా, భవంతి, భవనం, మేడ
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
बड़ा और आलीशान मकान।
A large and imposing house.
ఆప్ స్థాపించండి