పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మిడిసిపడు అనే పదం యొక్క అర్థం.

మిడిసిపడు   క్రియ

అర్థం : విర్రవీగడం

ఉదాహరణ : ఆమె నగలు కొన్నదని గర్వపడుతున్నది.

పర్యాయపదాలు : అహమించు, గర్వపడు, గర్వించు, నీలుగు, పొగరెక్కు, బింకమెక్కు, మెకమెకపడు, విరగబడు, విరుచుకపడు


ఇతర భాషల్లోకి అనువాదం :

चलते या बातें करते समय कुछ नाज-नखरे से तथा गर्वपूर्वक अपने अंगो को बार-बार हिलाते तथा लचकाते रहना।

वह उत्सव में नये कपड़े पहनकर मटक रही थी।
अँगराना, अँठलाना, अंठलाना, इठलाना, इतराना, चमकना, झमकना, टमकना, मटकना

To walk with a lofty proud gait, often in an attempt to impress others.

He struts around like a rooster in a hen house.
cock, prance, ruffle, sashay, strut, swagger, tittup

అర్థం : గర్వంతో బడాయి చూపించడం

ఉదాహరణ : అతడు చాలా మిడిసిపడు


ఇతర భాషల్లోకి అనువాదం :

शेखी दिखाना या घमंड दिखाना।

वह बहुत अकड़ता है।
अँकड़ना, अकड़ना, गर्व करना, शेखी दिखाना, शेखी बघारना

అర్థం : తినడానికి లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె కావాలంటారు.

ఉదాహరణ : నీ చేతిలో ఏముందని మిడిసిపడుతున్నావు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को छकाने, छेड़ने या तंग करने के लिए जानबूझकर ऐसी चेष्टा या व्यवहार करना जिसमें दूसरों के प्रति भी कुछ अवज्ञा, अविनय या उद्दंडता का भाव मिला हो।

ज्यादा इठलाओ मत और दिखाओ कि तुम्हारे हाथ में क्या है।
इठलाना

అర్థం : ఏమీలేకపోయినా పొగరుగా,అతిగా గర్వించడం

ఉదాహరణ : అధికంగా పది,పన్నెండు సంవత్సరాల బాలికలు మిడిసిపడుతున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने आपको कुछ विशिष्ट या श्रेष्ठ समझकर कुछ नखरे से ऐसी भाव-भंगिमा दिखलाना जिससे औरों का ध्यान आकृष्ट हो।

अधिकतर किशोरियाँ इठलाती हैं।
इठलाना