పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మార్గదర్శి అనే పదం యొక్క అర్థం.

మార్గదర్శి   నామవాచకం

అర్థం : ఇతరులు తమను అనుసరించే విధంగా ఉండటం

ఉదాహరణ : శీలా చాలా పెద్ద విఙ్ఞాన వంతుడైన ఒక మార్గదర్శి పైన ఆత్మీయ పరిశోదన చేస్తోంది.

పర్యాయపదాలు : దర్మనిర్ధేశం


ఇతర భాషల్లోకి అనువాదం :

कठिनाई आदि से निकलने या किसी कार्य आदि को करने के निमित्त मार्ग सुझाने की क्रिया।

शीला एक बहुत बड़े विद्वान के मार्ग दर्शन में अपना शोध कर रही है।
दिग्दर्शन, दिशा निर्देशक, दिशा निर्देशन, दिशा-निर्देशक, दिशानिर्देशक, मार्ग दर्शन, मार्ग-दर्शन, मार्गदर्शन

The act of guiding or showing the way.

guidance, steering

అర్థం : తన సూచనలతో, సలహాలతో ఒక ఒక మంచి పథము వైపు నడిపేవాడు

ఉదాహరణ : మేము ఈ పనిని ఒక మంచి మార్గదర్శి సహాయంతో చేస్తున్నాము.

పర్యాయపదాలు : నిర్దేశకుడు, నిర్దేశి, మార్గదర్శకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो किसी प्रकार का निर्देश करता या कुछ बतलाता हो।

हम यह काम एक कुशल निर्देशक के मार्गदर्शन में ही कर रहे हैं।
निदेशी, निर्देशक, निर्देष्टा

Someone who controls resources and expenditures.

director, manager, managing director

అర్థం : విశేషమైన శిక్షణను ఇచ్చే పర్యవేక్షకుడు

ఉదాహరణ : ప్రధానాధ్యాపకుడు పుష్పక్ గారు చాలా మంది పరిశోధనా విద్యార్థులకు గైడ్.

పర్యాయపదాలు : గైడ్


ఇతర భాషల్లోకి అనువాదం :

उच्च शिक्षण (शोध कार्य) के लिए मार्गदर्शन करने वाला अधिकृत रूप से नियुक्त व्यक्ति।

प्राध्यापक पुष्पकजी कई शोध छात्रों के गाइड हैं।
गाइड, मार्गदर्शक

Someone who shows the way by leading or advising.

guide