పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మాటపడు అనే పదం యొక్క అర్థం.

మాటపడు   క్రియ

అర్థం : మనపై అపనిందలు లేదా అదిరింపు-బెదిరింపు మాటలను వినడం

ఉదాహరణ : ఈ రోజు పొద్దుపొద్దున్నే నేను మా అత్త నుండి చాలా మాటలు పడ్డాను

పర్యాయపదాలు : తిట్లుతిను


ఇతర భాషల్లోకి అనువాదం :

अपनी निन्दा की बात या डाँट-फटकार श्रवण करना।

आज सुबह-सुबह मैंने अपनी सास से बहुत सुना।
सुनना