పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మహోత్సవం అనే పదం యొక్క అర్థం.

మహోత్సవం   నామవాచకం

అర్థం : అది ఒక శుభకార్యం. దాన్ని ఘనంగా జరుపుకుంటారు.

ఉదాహరణ : స్వాతంత్ర్యం మన జాతీయ పండుగ

పర్యాయపదాలు : ఉత్సవం, జాతర, తిరునాళ్లు, పండుగ, పబ్బం, పర్వం, వేడుక, సంబరం


ఇతర భాషల్లోకి అనువాదం :

धूम-धाम से मनाया जाने वाला कोई बड़ा जातीय, धार्मिक या सामाजिक, मंगल या शुभ दिन।

स्वतंत्रता दिवस हमारा राष्ट्रीय त्योहार है।
कौतुक, त्योहार, त्यौहार, पर्व, फ़ेस्टिवल, फेस्टिवल

A day or period of time set aside for feasting and celebration.

festival