అర్థం : ఒకసారి చేసిన పనిని అత్యుత్తమ ఫలితం కోసం మరల మంచిగా పరిశీలించడం
ఉదాహరణ :
ప్రశ్నకు జవాబు రాసిన తర్వాత పరీక్షార్థి జవాబు పత్రాన్ని పునరుక్తం చేస్తునాడు
పర్యాయపదాలు : పునఃపరిశీలించు, పునరవలోకనం చేయు, పునరుక్తం చేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी किए हुए काम को जाँचने के लिए फिर से अच्छी तरह देखना।
प्रश्न हल करने के बाद परीक्षार्थी उत्तरपुस्तिका को दुहरा रहे हैं।