అర్థం : గౌరవించకపోవడం
ఉదాహరణ :
మర్యాదరహితమైన కార్యాల యొక్క పరిణామం మంచిగా వుండదు.
పర్యాయపదాలు : అమర్యాదయైన, మర్యాదలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
जो विधानों, शास्त्रों आदि की व्यवस्था या मर्यादा से रहित हो या उनके विपरीत हो।
अव्यवस्थित कार्यों के परिणाम अच्छे नहीं होते हैं।అర్థం : ఎవరూ గౌరవించకుండా వుండటం
ఉదాహరణ :
మర్యాదలేని వ్యక్తికి సిగ్గు ఎక్కడిది.
పర్యాయపదాలు : మర్యాదలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसने किसी भी प्रकार की मर्यादा का परित्याग कर दिया हो।
मर्यादाहीन व्यक्ति को लज्जा कैसी।