పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మరిగించు అనే పదం యొక్క అర్థం.

మరిగించు   క్రియ

అర్థం : బాగా మరగించి చిక్కగా వచ్చునట్లు చేయడం

ఉదాహరణ : పాలకోవా తయారుచేయడానికి పాలను మరిగిస్తున్నాడు

పర్యాయపదాలు : కాచు, మరగకాచు, మరగబెట్టు, మరగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

अच्छी तरह उबाल कर गाढ़ा करना।

मावा बनाने के लिए दूध को औंटते हैं।
अवटना, आवटना, औंटना, औंटाना, औटना, औटाना, काढ़ना

అర్థం : ఏ పదార్ధాన్నైనా మంటమీద పెట్టి ఎక్కువసేపు వేడిచేయడం

ఉదాహరణ : రజినీ కషాయం చేయడానికై నీళ్ళను మరిగించింది.

పర్యాయపదాలు : ఉడికించు, తెర్లించు


ఇతర భాషల్లోకి అనువాదం :

आग पर रखकर भाप आदि के रूप में लाना या उड़ाना।

रजनी काढ़ा बनाने के लिए पानी को जला रही है।
जलाना, वाष्पित करना

Cause to change into a vapor.

The chemist evaporated the water.
evaporate, vaporise

అర్థం : పాలు వేడిచేయడానికి పొయ్యిమీద పెట్టి మరిచిపోవడం

ఉదాహరణ : టి స్టవ్ పై న వుంచి_వుంచి మరిగిపోయాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

दूध आदि का गरम होने के कारण गाढ़ा हो जाना।

चाय गैस पर रखे-रखे औंट गई।
औंटना, औंटाना, औटना, औटाना