అర్థం : ఒక మేకు దీనికి సగభాగం గీతలుగా కలిగి ఉంటుంది
ఉదాహరణ :
తిరుగుడుమేకును కొట్టి కాదు తిప్పుతూ బిగించవచ్చు
పర్యాయపదాలు : తిరుగుడు మేకు, తిరుగుడుచీల
ఇతర భాషల్లోకి అనువాదం :
A fastener with a tapered threaded shank and a slotted head.
screw