పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మరణానంతరము అనే పదం యొక్క అర్థం.

మరణానంతరము   క్రియా విశేషణం

అర్థం : మరణము తరువాత లేక మృత్యువు తరువాత

ఉదాహరణ : గిరిధర్ మరణానంతరము తన పిల్లలు ఇంటిని ముక్కలు చేశారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

मृत्यु के बाद।

कुछ लोगों को यह पुरस्कार मरणोपरांत मिला।
मरणोत्तर, मरणोपरांत, मरणोपरान्त, मृत्यूपरांत, मृत्यूपरान्त

After death.

These piano pieces were published posthumously.
He was honored posthumously.
posthumously

మరణానంతరము   విశేషణం

అర్థం : ఎవరైన మరణించిన తరువాత జరిగేది.

ఉదాహరణ : దుర్ఘటనలో ప్రజల మరణానంతరము శవ పరీక్షలు నిర్వహించారు.

పర్యాయపదాలు : మరణించిన పిదప


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के मरने के बाद होने वाला।

दुर्घटना में मरे लोगों का मरणोत्तर शव परीक्षण किया गया।
सैनिक की मरणोत्तर संतान का पालन-पोषण उसकी विधवा कर रही है।
मरणोत्तर, मरणोत्तरक, मरणोपरांत, मरणोपरान्त, मृत्यूपरांत, मृत्यूपरान्त

Occurring or coming into existence after a person's death.

A posthumous award.
A posthumous book.
A posthumous daughter.
posthumous