అర్థం : రెండింటికి మధ్యలో ఉండు.
ఉదాహరణ :
నేడు భారతదేశానికి మధ్యగాగల భూభాగంలో వడగండ్లతో కూడిన వర్షం పడినది
పర్యాయపదాలు : నడుమగల, మధ్యమముగాగల
ఇతర భాషల్లోకి అనువాదం :
Being neither at the beginning nor at the end in a series.
Adolescence is an awkward in-between age.