పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మట్టికుండ అనే పదం యొక్క అర్థం.

మట్టికుండ   నామవాచకం

అర్థం : పాలను వేడి చేయడానికి, పప్పును వండుకోవడానికి ఉపయోగించే మట్టితో చేయబడిన చిన్న పాత్ర

ఉదాహరణ : సీత కుండలో పాలు వేడి చేస్తోంది.

పర్యాయపదాలు : కుండ, మట్టిపాత్ర, సట్టి


ఇతర భాషల్లోకి అనువాదం :

मिट्टी की एक प्रकार की छोटी अँगीठी जिसमें दूध, दाल आदि पकाई जाती है।

सीता बोरसी पर दूध गरम कर रही है।
गोरसी, बोरसी, हसंतिका

A kitchen appliance used for cooking food.

Dinner was already on the stove.
cooking stove, kitchen range, kitchen stove, range, stove

అర్థం : మన్ను ద్వారా తయారుచేసే పాత్ర

ఉదాహరణ : మట్టికుండను ఊరగాయ, పండ్లు మొదలగునవి పెట్టుకొవడానికి ఉపయోగిస్తారు.

పర్యాయపదాలు : బాన


ఇతర భాషల్లోకి అనువాదం :

अचार, घी, आदि रखने का चीनी मिट्टी या सादी मिट्टी आदि का एक चौड़े मुँह एवं हत्थे या बिना हत्थे का ढक्कनदार रोगनी बर्तन।

मर्तबान का उपयोग अचार, मुरब्बा आदि रखने के लिए किया जाता है।
अमृतदान, अमृतबान, जार, बरनी, बुयाम, मरतबान, मर्तबान, मर्तवान

A vessel (usually cylindrical) with a wide mouth and without handles.

jar