అర్థం : ముళ్లజాతికి చెందిన నీటిచెట్టు వీటి గింజలను తింటారు.
ఉదాహరణ :
చెరువు మఖానాలతో నిండి వుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
An aquatic plant of the family Nymphaeaceae.
water lilyఅర్థం : ఒక రకమైన ముళ్ళ చెట్టుకు కాసే కాయలు వీటిని కూర చేసుకుని తింటారు తెల్లగా వుంటాయి
ఉదాహరణ :
మఖానాను ఔషధ రూపంలో కూడా ఉపయోగిస్తారు.
పర్యాయపదాలు : శూలమర్ధనం
ఇతర భాషల్లోకి అనువాదం :