సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఒక ఎగిరే చిన్నని కీటకము.
ఉదాహరణ : ఈగలు ఆహారపదార్థాలపై వాలితే రోగాలు వస్తాయి.
పర్యాయపదాలు : ఈగ, ఈవ, కణ, క్షుద్ర, చర్వణ, దంశము, నీలంగువు, బంభరాలి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
एक उड़ने वाला छोटा कीड़ा जो प्रायः सब जगह पाया जाता है तथा खाने-पीने की चीजों पर बैठकर उनमें संक्रामक रोगों के कीटाणु फैलाता है।
Common fly that frequents human habitations and spreads many diseases.
అర్థం : ఆహరపదార్థాల పైన వాలే ఎగిరే చిన్నకీటకం.
ఉదాహరణ : పేడపైన ఈగలు ముసురుతున్నాయి.
పర్యాయపదాలు : ఈగ, క్షుద్ర, చర్వణ, నీలంగువు, మక్షికం
दो पंखों वाला उड़ने वाला छोटा कीट।
Two-winged insects characterized by active flight.
ఆప్ స్థాపించండి