పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మందమైన అనే పదం యొక్క అర్థం.

మందమైన   విశేషణం

అర్థం : ఏ పనిచేయ్యకపోవడం.

ఉదాహరణ : అతడు ఒక సోమరియైన వ్యక్తి, ఎందుకంటే తనపని కూడా తాను చేసుకోడు.

పర్యాయపదాలు : పనిదొంగయైన, బద్ధకముగల, సోమరియైన


ఇతర భాషల్లోకి అనువాదం :

काम से जी चुराने वाला।

प्रबंधक ने कार्यालय का मुआयना करने के बाद पाया कि तीन कर्मचारी कामचोर हैं और दिनभर गप्पें मारते रहते हैं।
कामचोर, जाँगर चोर, दिलचोर

Disinclined to work or exertion.

Faineant kings under whose rule the country languished.
An indolent hanger-on.
Too lazy to wash the dishes.
Shiftless idle youth.
Slothful employees.
The unemployed are not necessarily work-shy.
faineant, indolent, lazy, otiose, slothful, work-shy

అర్థం : దీని ముందు లేక మధ్యలో ఉన్నపుడు ఆ వైపునున్నది కనిపించకుండునది.

ఉదాహరణ : కట్టె వెలుగుచొరనియ్యని వస్తువు.

పర్యాయపదాలు : అర్థముకాని, అస్పష్టవివరణగల, అస్వచ్చమైన, కాంతివిహీనమైన, కిరణ అభేద్యమైన, చీకటిగానున్న, వెలుగుచొరనియ్యని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसके सामने या बीच में रहने पर उस पार की चीज़ दिखाई न पड़े।

लकड़ी अपारदर्शक होती है।
अपारदर्शक, अपारदर्शी

అర్థం : లావుగా వున్నటువంటి

ఉదాహరణ : అతడు చలి నుండి రక్షించుకోవడానికై ఒక మందమైన కంబలిని కప్పుకున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

नीचे से लेकर ऊपर तक समान रूप से मोटा।

चोटियों पर मोटी बर्फ जमी हुई है।
उसने ठंड से बचने के लिए एक मोटा कंबल ओढ़ लिया।
मोटा

అర్థం : అధిక తీవ్రత లేకపోవడం

ఉదాహరణ : ఇప్పుడు కూడా తక్కువ జ్వరం వుంది.

పర్యాయపదాలు : తక్కువైన, తేలికపాటి


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें अधिक उग्रता या तीव्रता न हो।

अभी भी मंद ज्वर रहता है।
धीमा, नरम, नर्म, मंद, मन्द