పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మంచి లక్షణములుగల అనే పదం యొక్క అర్థం.

అర్థం : మంచి లేదా శుభమైన లక్షణాలు కలిగిన వ్యక్తి

ఉదాహరణ : సీత యొక్క కోడలు సులక్షణమైనది

పర్యాయపదాలు : సులక్షణమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

शुभ या अच्छे लक्षणों वाली।

सीता की बहू सुलक्षणा है।
सुलक्षणा, सुलक्षणी, सुलच्छना, सुलच्छनी

అర్థం : ఇతరుల మంచిని కోరుకునే సుగుణాలరాశి

ఉదాహరణ : అతడు మంచి లక్షణములు గల బాలుడు

పర్యాయపదాలు : మంచి గుణంగల


ఇతర భాషల్లోకి అనువాదం :

आगे चलकर जिसके सुयोग होने की आशा हो या अच्छे लक्षणों वाला।

यह बहुत होनहार बालक है।
होनहार