పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మంచ అనే పదం యొక్క అర్థం.

మంచ   నామవాచకం

అర్థం : పొలంలో రైతులు కూర్చోవడానికి తయారుచేసుకొనే అరుగుదీని మీద కూర్చొని రైతు పొలాన్ని సంరక్షిస్తాడు

ఉదాహరణ : అరుగు మీద పడుకున్న రైతు పశువుల అరుపులు విని లేచాడు.

పర్యాయపదాలు : అరుగు, మంచె


ఇతర భాషల్లోకి అనువాదం :

खेत में बना वह मचान जिस पर बैठकर किसान फसल की रखवाली करता है।

मचान पर सोया किसान पशुओं की आवाज सुनकर जाग गया।
पाढ़, मंचमंडप, मचान, मैरा

A raised horizontal surface.

The speaker mounted the platform.
platform

అర్థం : గోడలు, ఇల్లు నిర్మించేటప్పుడు నిలబడటానికి నిర్మించే ఒక ప్రకారం దానిపైన ఎక్కి మెస్త్రీలు, కూలీలు పనిచేస్తారు

ఉదాహరణ : మంచ ఇరగంగానే ఒక కూలీ కిందపడ్డాడు.

పర్యాయపదాలు : సారువ


ఇతర భాషల్లోకి అనువాదం :

दीवार, मकान आदि बनाने के लिए खड़ी की जानेवाली रचना जिसपर चढ़कर मिस्त्री,मजदूर आदि काम करते हैं।

पाइट के टूटते ही एक मजदूर नीचे आ गिरा।
पाइट, पाड़

A system of scaffolds.

scaffolding, staging