అర్థం : ఎక్కువగా తినే వ్యక్తి
ఉదాహరణ :
సమానంద్ చాలా పెద్ద తిండిపోతు, అతడు ఒకేసారి మొత్తం తినేస్తాడు.
పర్యాయపదాలు : తిండిపోతు, భీముడు
ఇతర భాషల్లోకి అనువాదం :
A person who is devoted to eating and drinking to excess.
glutton, gourmand, gourmandizer, trencherman