పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి భృతి అనే పదం యొక్క అర్థం.

భృతి   నామవాచకం

అర్థం : కూలివాడికి వచ్చే రోజువారి వేతనము

ఉదాహరణ : అతనికి రోజుకి వంద రూపాయలు కూలి వస్తుంది.

పర్యాయపదాలు : అవక్రయము, కూలి, కైజీతము, జీతము, బరణము


ఇతర భాషల్లోకి అనువాదం :

मजदूर को मिलनेवाला पारिश्रमिक।

वह प्रतिदिन सौ रूपए मजदूरी लेता है।
उजरत, मजदूरी, मज़दूरी, मजूरी

Something that remunerates.

Wages were paid by check.
He wasted his pay on drink.
They saved a quarter of all their earnings.
earnings, pay, remuneration, salary, wage